కండోమ్స్‌ వాడాలని ప్రచారం చేస్తున్న స్టార్‌ హీరోయిన్‌. నెట్టింట ఓ రేంజ్‌లో ట్రోల్.

గతంలో ఓ లిక్కర్ బ్రాండును ప్రమోట్ చేశారు. అప్పుడు కూడా వ్యతిరేక స్పందనలు వినిపించాయి.. కానీ ఇప్పుడు మాత్రం అంతకంటే ఎక్కువ వ్యతిరేకత వచ్చింది. కురచ దుస్తులను ధరిస్తూ.. ఎక్కువగా ఆమె వస్త్రాధారణపై విమర్శలు వస్తుంటాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు కమర్షియల్‌ యాడ్స్‌ లలో నటిస్తోంది.

అయితే.. తాజాగా ఈ అమ్మడు కండోమ్‌ ఉత్పత్తి దారుల సంస్థ అయిన డ్యూరెక్స్‌ ఇండియా సంస్థలకు చెందిన ఉత్పత్తులను ప్రమోట్‌ చేస్తూ… యాడ్స్‌ లో నటించింది. కాగా.. ఈ యాడ్‌ లో ఈ బ్యూటీ ఏకంగా ఏకంతంగా గడుపుతున్న సమయంలో డ్యూరెక్స్‌ ఇండియా కండోమ్స్‌ మహిళలకు ఎంతగానో ఉపయోగపడతాయని అలాగే కలయికను ఎంజాయ్‌ చేసేందుకు దోహద పడతాయని ఓవర్‌ ఎక్స్‌ట్‌ మెంట్‌ తో చెప్పింది.

అయితే… ఈ యాడ్‌ పై నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. డబ్బులతో కోసం ఎలాంటి యాడ్స్‌ లోనైనా నటిస్తారా అని ప్రశ్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *