రెండు గంటల్లో శోభనం, ఎంత పచ్చిగా చెప్పాడో చూడండి.

నరేష్ మళ్ళీ పెళ్లి అంటూ ఓ సంచలన మూవీ చేశారు. నరేష్-పవిత్ర జంటగా నటించారు. ఈ మూవీ నరేష్ జీవితంలో చోటు చేసుకున్న యధార్థ సంఘటనల సమాచారం. టీజర్, ట్రైలర్ లతో నరేష్ ప్రేక్షకులకు సినిమాపై అవగాహన కలిగించారు. అయితే కొంతకాలం నుంచి సహజీవనం చేస్తున్న వీళ్లు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు విపరీతంగా వైరల్ అయ్యాయి.

ఈ విషయం తెలుసుకున్న నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి తనకు విడాకులు ఇవ్వకుండా నాలుగో వివాహం ఎలా చేసుకుంటావు అంటూ కూడా నరేశ్‌పై తీవ్రంగా ఫైర్ అయింది. వీళ్లిద్దరూ కలిసి తన లైఫ్ నాశనం చేస్తున్నారంటూ కొద్దిరోజుల క్రితం నానా గొడవ చేసింది. ప్రస్తుతం ఈ టాపిక్ కాస్త కూల్ అయింది. మరోవైపు పవిత్ర లోకేశ్‌ భర్త కూడా ఇద్దరు పిల్లలు జన్మించిన తర్వాత తన భార్య ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావడం లేదు అంటూ మీడియా ముందుకు వచ్చి తన ఆవేదన వ్యక్తం చేశాడు.

కానీ ఆమె మాత్రం తాము సహజీవనం చేస్తున్నామని, త్వరలోనే పెళ్లి చేసుకుంటామని వాళ్లకి కృష్ణ సపోర్ట్ కూడా ఉందని ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా ప్రొఫెషనల్‌గా మాత్రం పవిత్ర-నరేశ్‌ల కెరీర్ సూపర్ ఫాస్ట్‌గా సాగిపోతోంది. చాలా వరకు సినిమాల్లో ఈ ఇద్దరు కలిసే నటిస్తున్నారు. ఇక వీళ్లిద్దరూ కలిసి నటించిన సినిమాలు హిట్ అవ్వడం వీళ్లకి బాగా కలిసొస్తోంది. ఈ క్రమంలో ఈ ఇద్దరు ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *