నగ్మా 90లలో యువత కలల రాణి. అప్ట్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, సల్మాన్ వంటి అప్పటి స్టార్ హీరోలతో నటించి సత్తా చాటింది. అటు కేవలం సినిమాల పరంగానే కాదు.. రాజకీయాల్లోనే సత్తా చాటింది నగ్మా. సినిమాల పరంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించిన ఈమె వ్యక్తిగత జీవితం మాత్రం ఎపుగు వివాదాస్పదంగా ఉంది.
ఈమె నలుగురు పెళ్లైన వాళ్లతో ఎఫైర్స్ నడిపిందనే వార్తలు అప్పట్లో సంచలనే రేపాయి. అందులో ముగ్గురు హీరోలు.. ఓ క్రికేటర్ ఉండటం విశేషం. తాజాగా ఈమె ఒళ్లు చేసిన ఫోటోలు చూసిన అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. అసలు ఒకప్పటి మా కలల హీరోయిన్ ఈమేనా అనే డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా నగ్మా బయట తిరుగుతున్న ఫోటోలును కెమెరాలో క్లిక్ అనిపించారు. అంతేకాదు దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. వెంటనే ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో నగ్మా గుర్తు పట్టలేనంత లావుగా మారిపోయింది.