స్టార్ హీరోలు సైతం కుళ్లుకునేలా చేస్తున్న మాళవిక భామ ఫిట్ నె‌స్‌. వైరల్ వీడియో.

ప్ర‌స్తుతం త‌మిళ్‌లో తంగళం సినిమాలో హీరో విక్రమ్ సరసన న‌టిస్తోంది మాల‌విక‌. కాగా సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తన హాట్ ఫోటోషూట్స్‌తో కుర్రాళ్లను మత్తెక్కిస్తుంది. తాజాగా టాప్ అండ్ బాటమ్ బ్లూ జీన్స్‌‌లో దిగిన ఫోటోలు షేర్ చేయగా.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇక మాళవి తెలుగు సినిమా రాజా సాబ్ విషయానికి వస్తే..

ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా… మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. హార్రర్ కామెడీ జానర్‌లో వస్తున్న ఈ సినిమాపై లేటెస్ట్‌గా ఓ ఖతర్నాక్ అప్ డేట్ వచ్చింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను టీమ్ విడుదల చేసింది టీమ్. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రం తెలుగుతో పాటుగా, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం భాషలలో సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఇక ఈ సినిమా తర్వాత ప్రస్తుతం ప్రభాస్ ఓ మూడు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి కల్కి .. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఈ సినిమాను ఈ సంవత్సరం మే 9న విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *