వరుణ్ తేజ్ భార్య లావణ్యది ఏ కులమో తెలుసా..?

లావణ్య కు మెడలో తాళి కడుతున్న సమయంలో చిలిపిగా ఐ లవ్ యు చెప్పించుకొని తాళి కట్టాడు వరుణ్. అప్పుడు లావణ్య సిగ్గు పడిపోయింది. దానికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు సాంప్రదాయ బద్ధంగా లావణ్య వరుణ్ కాళ్లకు నమస్కరిస్తుంది. దీంతో ఈ జంట ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఈ జంట చూడటానికి చూడచక్కగా ఉందని ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఏ ఛానల్ లో చూసిన వరుణ్ లావణ్య ల పెళ్లికి సంబంధించిన ఫోటోలు ట్రెండింగ్ లో ఉన్నాయి. అయితే లావణ్య తల్లిదండ్రులు అల్లుడు వరుణ్ తేజ్ కి కట్న కానుకలు ఎంత ఇచ్చారు అన్న విషయం హాట్ టాపిక్ గా మారింది.

ఆరు సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్న వరుణ్ లావణ్య పేరెంట్స్ దగ్గర ఎలాంటి కట్నం తీసుకోలేదని తెలుస్తుంది. అంతే కాదు పెళ్లి ఖర్చు కూడా అంతా వరుణ్ పెట్టుకున్నాడని సమాచారం. అయితే లావణ్య తల్లిదండ్రులు మాత్రం లావణ్య కి కొంత బంగారం పెట్టి పెళ్లికి పట్టుచీర ఇచ్చారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *