కేతిక శర్మ. గ్లామర్ డాల్‌గా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామకు వరుస ఫ్లాపులు పలకరించడంతో బేజారవుతోంది. రీసెంట్‌గా విడుదలైన ‘బ్రో’ మూవీపై సక్సెస్ టాక్ వచ్చిన అందుకు తగ్గ కలెక్షన్స్ మాత్రం రావడం లేదు. ఓ వైపు స్టార్ హీరో సినిమాలో చేసానన్న ఆనందం కేతిక కళ్లలో కనిపిస్తోంది. అయితే టాలీవుడ్ బ్యూటీ కేతికశర్మ బ్రో మూవీ సక్సెస్‌తో తగ్గేదేలే అంటోంది.
రీసెంట్‌గా హిట్టైన బ్రో సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చానూ అన్నట్లుగా ఫోటోషూట్‌లు చేస్తోంది ఢిల్లీ ముద్దుగుమ్మ.రీసెంట్‌గా ఫ్లవర్ డిజైన్ డ్రెస్‌లో అమ్మడి పరువాలు చూపిస్తూ కుర్రాళ్లను ఊరిస్తోంది.ఈ ముద్దుగుమ్మ స్లీవ్ లెస్ డ్రెస్‌లో పైకి తన్నుకొస్తున్న ఎద సంపద చూపిస్తూ ఫోటోలకు ఇచ్చిన పోజులు చూసి నెటిజన్లు ఎలా మోస్తున్నావు బేబీ ఆ బరువుల్ని అంటూ వల్గర్‌గా కామెంట్స్ చేస్తున్నారు.
కేతికశర్మ బ్యూటీ పిక్స్ చూసిన మరో నెటిజన్ అయితే ఇలాంటి ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే నేను స్నానం చేయడం ఆపలేను అంటూ మరింత సెటైరికల్‌గా, అసభ్యకరమైన పదాల్ని ఇన్‌డైరెక్ట్‌గా పోస్ట్ చేస్తున్నారు.







