ఎగిసిపడుతున్న హెబ్బా ఎద అందాలు, దెబ్బకి కుర్రకారును బేజారు.

హెబ్బా పటేల్.. సినిమాలు, వెబ్ సిరీస్ తో వరుసగా ఆడియన్స్ ముందుకు వస్తుంది. తాజాగా ఈ భామ ‘అలా నిన్ను చేరి’ నటిస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హెబ్బా పటేల్ చీర పరువాలతో ఆకట్టుకుంది. అయితే హాట్ బ్యూటీల లిస్టు తీస్తే అందులో హెబ్బా పటేల్ ముందు వరుసలో ఉంటుంది. అందంతో టెంప్ట్ చేయడంలో తోటి హీరోయిన్లతో పోటీ పడటం అమ్మడి హ్యబీ. అందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకున్న ఈ బ్యూటీ.. ఎప్పటికప్పుడు తన గ్లామర్ లుక్స్ వదులుతోంది. 1989 జనవరి 6న ముంబైలో జన్మించిన హెబ్బా పటేల్.. బీఎంఎంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.

తొలుత కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత తెలుగు తెరపైకి వచ్చింది. కుమారి 21ఎఫ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది హెబ్బా పటేల్. తన అందాల వేడితో తొలి మూవీ తోనే ప్రేక్షకుల మనసు దోచేసింది. అమ్మడికి యూత్ ఆడియన్స్‌ బాగా కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత అందివచ్చిన ప్రతి అవకాశంలో కూడా యూత్‌ని అట్రాక్ట్ చేస్తూ సొగసుల గాలం వేసింది. కానీ ఏం లాభం.. హెబ్బా అందాల ఆకర్షణ ఆమెకు భారీ హిట్స్ తీసుకురాలేకపోయింది.

అమ్మడికి సూపర్ ఫాలోయింగ్ వచ్చినప్పటికీ కెరీర్ లో పెద్దగా హిట్ పడింది మాత్రం లేదు. ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సినిమాల్లో నటించిన హెబ్బా ఖాతాలో సరైన హిట్ పడలేదు. దీంతో స్పెషల్ సాంగ్స్ సైతం ఓకే చేస్తూ మైకం తెప్పిస్తున్న హెబ్బా పటేల్.. ఏ మాత్రం అవకాశం దొరికినా అందాలనే ఎరగా వేస్తూ పాపులారిటీ పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటో షూట్స్ షేర్ చేస్తూ కుర్రకారుకు గాలం వేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *