500 రూపాయలకే గ్యాస్ కావాలనుకునేవారు వెంటనే ఈ కార్డు తీసుకోండి.

కేంద్ర ప్రభుత్వం సబ్సీడీ విషయంలో మార్పులు చేయటంతో.. దిగువ మధ్య తరగతి వారికి గ్యాస్‌ కొనడం చాలా ఇబ్బందికర పరిస్థితిగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు శుభవార్త చెప్పింది. గ్యాస్‌ సిలిండర్‌ ధరల్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ గ్యాస్ సిలిండర్ పథకాన్ని వచ్చే ఏడాది నుంచే అమలులోకి తీసుకొస్తారని చెబుతున్నారు. ఇప్పటికే ఈ పథకం అమలు కోసం మార్గదర్శకాలను కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ పథకం అమలు గురించి మాత్రమే కాకుండా.. ఎవరికి వర్తింపజేస్తారు అనే ప్రశ్న కూడా ప్రముఖంగా వినిపిస్తోంది.

సాధారణంగా ఇలాంటి పథకాలను బిలో పావర్టీ లైన్, తెల్ల రేషన్ కార్డుదారులకు మాత్రమే అమలు చేస్తూ ఉంటారు. ఈ గ్యాస్ సిలిండర్ పథకం కూడా ఆ వర్గాల వరాకి కచ్చితంగా అందుతుంది. తెల్లరేషన్ కార్డుదారులకు, బిలో పావర్టీ లైన్ వారికి కచ్చితంగా ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఇంకా ఈ పథకానికి సంబంధించి పలు అనుమానాలు ఉన్నాయి. మధ్యతరగతి, అంతకన్నా పై వర్గాల వారికి ఈ గ్యాస్ సిలిండర్ పథకాన్ని వర్తింపజేస్తారా? అనే ప్రశ్న వినిపిస్తోంది. అంతేకాకుండా స్థానికులు, స్థానికేతరులు అనే అంశం కూడా తెరమీదకు వస్తోంది. పక్కరాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన వారికి కూడా ఈ గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

అయితే ఈ విషయాలపై మాత్రం ఎలాంటి సమాచారం లేదు. మార్గదర్శకాలు విడుదలైన తర్వాత మాత్రమే ఈ ప్రశ్నలపై క్లారిటీ వచ్చే ఆస్కారం ఉంటుంది. సాధ్యమైనంత వరకు గ్యాస్ కనెక్షన్ ఉన్న అందరికీ రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే అధికారికంగా ప్రకటించే వరకు స్పష్టత రావడం కష్టం. మరి.. కాంగ్రెస్ పార్టీ అందించబోతున్న ఈ రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *