కొట్టద్దని కుక్క అడ్డుపడ్డ..ఈ కుక్క మాత్రం ఆగలేదు. చివరికి ఏం జరిగిందో చుడండి.

లావణ్య ఇంట్లో బాగా పెరిగి చదువుకుంది. మరోవైపు లావణ్య ఎంత చదువుకున్న మంచి ఇంటికి పెళ్లి చేసి పంపాలని తన తండ్రి కోరిక. ఈ విధంగా పెరిగిన తన కూతురు అంటే తన తండ్రికి ఎంతో ప్రేమ. అయితే ప్రేమంటే ఇష్టం లేదని చెప్పినా కూడా తన ఇంటికి వచ్చి నేను పైలెట్లో పని చేస్తున్నాను. అని చెప్పి లావణ్య పేరెంట్స్ ని బ్రతిమలాడుకున్నాడు.

అతను చెప్పిన మాటలు విని నిజమే అనుకొని మరోవైపు లావణ్యని అడిగితే మీ ఇష్టమే మా ఇష్టం అని చెప్పిన లావణ్య దీంతో లావణ్య పేరెంట్స్ పెళ్ళికి ఒప్పుకున్నారు.అలా వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కూడా హైదరాబాదులోని సెటిల్ అయ్యారు. మొదటి ఏడాది వరకు బాగానే ఉన్నారు. కానీ రెండవ ఏడాది నుంచి అతడి లో ఉన్న మృగం బయటికి వచ్చింది. ప్రతిరోజు కొట్టడం తిట్టడం చేసేవాడు. ఆమెకి మూడుసార్లు అభ్యాసం అయింది.

కొట్టేది చూస్తూ తన ఇంట్లో విశ్వాసం ఉన్న కుక్క కనికరించినా కూడా ఈ కుక్క మాత్రం కనికరించలేదు. ఒకవైపు ఈ సమస్య మరో వైపు భర్త ఆరోపణలకు తట్టుకోలేకపోయింది లావణ్య. అంతేకాకుండా మరో అమ్మాయితో కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఈ నీచుడు. ఇది గుర్తించిన లావణ్య.. నువ్వు అసలు మనిషివేనా అంటూ ఆ దుర్మార్గుడు అసలు విషయం బయట పెట్టింది. మొత్తం ఫ్యామిలీ తేడాగా ఉన్నారు అంటూ… నీ గురించి ఏం చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *