త్రివిక్రమ్ ఇంత మోసం చేస్తాడు అనుకోలేదు అంటూ దిల్ రాజు ఏం చేసాడో చుడండి.

హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. జగపతి బాబు, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ.. ఇతర కీలక పాత్రలను పోషించారు. థమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ మాస్ మసాలా మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకు ప్రేక్షకులు ఆదరించారని.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఊహించిన దానికన్నా ఎక్కువే వచ్చాయని అన్నారు ప్రొడ్యూసర్ నాగవంశీ.

అయితే రాత్రి ఒంటిగంట షోస్ పడిన చోట్ల కొంచెం మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయని.. అవన్నీ నిన్న ఫస్ట్ షో, సెకండ్ షో వచ్చేటప్పటికీ పాజిటివ్ గా మారిపోయిందని.. ఫ్యామిలీస్ అంతా వచ్చి ఎంజాయ్ చేసే సినిమా అని అన్నారు. అందరూ థియేటర్లకు వచ్చి సినిమా చూడాలి.. కచ్చితంగా ఎంటర్టైన్ అవుతారనే గ్యారెంటీ తనదని అన్నాడు. ఇక దిల్ రాజు మాట్లాడుతూ.. “ఒంటిగంట షోస్ పడిన చోట మిక్డ్స్ రివ్యూస్, సోషల్ మీడియాలో వచ్చాయి.

నాకు షో అయినపోయిన తర్వాత ఫోన్ కాల్స్ వచ్చాయి. పర్వాలేదండి, యావరేజ్ అని… ఇద్దరుముగ్గురు బాగుందని అన్నారు. కానీ నేను పర్సనల్ గా సినిమా చూసిన్పపుడు ఏదైతే ఫీల్ అయ్యానో దాన్నే మళ్లీ క్రాస్ చెక్ చేసుకోవడానికి సుదర్శన్ థియేటర్లలో మళ్లీ సినిమా చూశాను. ఇది ప్రాపర్ మహేష్ బాబు క్యారెక్టర్ ను బేస్ చేసుకుని చేసిన సినిమా. తల్లికొడుకుల మధ్య ఎమోషన్స్ ఉన్న సినిమా. పండక్కి ఎంజాయ్ చేసే సినిమా ఇది ” అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *