మంచు లక్ష్మి భారతీయ సినీ , టెలివిజన్ నటి మరియు నిర్మాత. ప్రముఖ తెలుగు నటుడు మోహన్ బాబు కుమార్తె. ఈమె పూర్తిపేరు మంచు లక్ష్మీ ప్రసన్న. ఈమె కుటుంబంలో తల్లి తప్ప అందరూ నటులే. తండ్రి కలెక్షన్ కింగ్ గా ప్రసిద్ధి చెందిన విఖ్యాత నటుడు మోహన్ బాబు. సోదరులు మంచు విష్ణువర్థన్ మరియు మంచు మనోజ్ కుమార్ ఇద్దరూ నటులే. నంది పురస్కారం ఉత్తమ విలన్ గా అనగనగా ఓ ధీరుడు చిత్రానికి ఎన్నుకోబడింది. అయితే రీసెంట్గా బ్లాక్ శారీలో పైట కొంగు వదిలేసి ఎద సంపద చూపిస్తూ హాట్ పోజులిస్తూ ఫోటోషూట్ చేసింది మంచు లక్ష్మీ.
ఆఫోటోలను తన ఇన్‌స్టా హ్యాండిల్లో షేర్ చేస్తే నెటిజన్లు, ఫాలోవర్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. మంచు లక్ష్మీ ఈ ఫోటోలతో పాటు హేయ్ యు పటాకా అని కామెంట్ షేర్ చేసింది. మరో నెటిజన్ అయితే ఛీ ఈ వయసులో నీకు అవసరమా ఇవన్నీ అంటూ వల్గర్‌గా తిట్టిపోశాడు. వేషాధారణకు అపి సెట్ కాదంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. మంచు లక్ష్మి సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్‌లు వేటిని వదలిపెట్టడం లేదు.
చివరకు సోషల్ మీడియాలో కూడా ఇలా అందాలు ఆరబోస్తుంటే కుర్రాళ్లు అలాగే రియాక్ట్ అవుతున్నారు. మంచు లక్ష్మీ రీసెంట్గా షేర్ చేసిన ఫోటోలపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. లక్ష్మీ హెయిర్ స్టైల్‌ని కామెంట్ చేస్తూ విగ్ ఎక్కడ చేయించావు లక్ష్మి అక్క చాలా బాగుందని ట్రోల్ చేస్తున్నారు.