డ్రాగన్ దేశంలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ బాగా పడిపోయింది. గత రెండు సంవత్సరాల నుంచి చైనాలో రియల్ ఎస్టెడ్ రంగం పడిపోవడం మొదలైంది. ఇల్లు, భూముల విక్రయాలు జరగక పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు సైతం భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఎన్నో మల్టీ బిలియన్ డాలర్ల కంపెనీలు కూడా కుప్పకూలిపోయాయి. అయితే ప్రజల కోసం పలు రియల్ ఎస్టేట్ సంస్థలు అనేక ఆఫర్లను కూడా ప్రకటిస్తూ ఉంటాయి.
తాజాగా అలాంటి ఆఫర్ నే ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రకటించింది. చైనాకు చెందిన ఓ కంపెనీ ఇల్లు కొంటే భార్యను ఫ్రీగా ఇస్తామంటూ ఓ ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించింది. ఇప్పుడు ఆ ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చైనాలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. ఆ దేశంలో ఇల్లు కొనుగోలు చేసేవారి సంఖ్య భాగా తగ్గిపోయింది. ఈ క్రమంలో ఇండ్లు అమ్ముడు అవ్వాలనే ఉద్దేశంతో ఓ కంపెనీ ఇల్లు కొనండి..భార్యను ఉచితంగా పొందండి అంటూ ప్రకటన చేసింది.

చైనాకు చెందిన ఓ కంపెనీ ఇల్లు కొంటే భార్యను ఫ్రీగా ఇస్తామంటూ ఓ ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించింది. ఇప్పుడు ఆ ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చైనాలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. ఆ దేశంలో ఇల్లు కొనుగోలు చేసేవారి సంఖ్య భాగా తగ్గిపోయింది. ఈ క్రమంలో ఇండ్లు అమ్ముడు అవ్వాలనే ఉద్దేశంతో ఓ కంపెనీ ఇల్లు కొనండి..భార్యను ఉచితంగా పొందండి అంటూ ప్రకటన చేసింది.