బర్రెలక్క అకౌంట్లో 5 కోట్లు మాయం, లైవ్ లో బోరున ఏడ్చిన బర్రెలక్క.

బర్రెలక్క తాజాగా తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. నిరుద్యోగుల తరపున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని, ఉద్యోగ నోటిఫికేషన్లు సకాలంలో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తానని మ్యానిఫెస్టోలో ప్రకటించారు. అలాగే, పేదల ఇళ్ల నిర్మాణానికి కృషి చేయడంతోపాటు నిరుద్యోగులందరికీ భృతి ఇప్పిస్తానని, ప్రతి గ్రామానికి రోడ్లు నిర్మించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.

ఉచిత విద్య, వైద్యం, నిరుద్యోగులకు ప్రత్యేక కోర్సులు, ఉచిత శిక్షణ, ఉన్నత చదువుల కోసం కోచింగ్ ఉచితంగా ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని శిరీష తన మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అయితే ఇదిలావుంటే కీలక నాయకులు బరిలో నిలిచిన కొల్లాపూర్ లో శిరీష పోటీచేయడం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

బిఆర్ఎస్ నుండి బీరం హర్షవర్దన్ రెడ్డి, కాంగ్రెస్ నుండి జూపల్లి కృష్ణారావు, బిజెపి నుండి అల్లెని సుధాకర్ రావు వంటి పెద్దనాయకులపై ఎవరి సపోర్ట్ లేకుండా, ఎలాంటి రాజకీయ అనుభవం లేకున్నా ఇండిపెండెంట్ గీ శిరీష బరిలోకి దిగింది. దాడులు జరుగుతున్నా వెనక్కి తగ్గకుండా ముందుకు వెళుతున్న బర్రెలక్క దైర్యానికి మెచ్చుకుని చాలామంది ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *