దొరికేసాడు,బర్రెలక్క జీవితాన్ని నాశనం చేసింది వీడే. లైవ్ లో ఏం చేసిందో చుడండి.

ఎన్నికల ప్రచార సమయంలో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె పెళ్లి, ఆ తర్వాత జరిగిన పరిణమాలను బర్రెలక్క తండ్రి ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో ఆమెపై కొందరు నెగిటివ్‌గా ప్రచారం చేశారు. తాజాగా ఆ యూట్యూబర్ స్టూడియోకు వెళ్లిన బర్రెలక్క.. ఇంటర్వ్యూ చేసిన యాంకర్‌పై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. అయితే ఎలక్షన్స్‌లో ఓడిపోవడంతో.. కాస్త సైలెంట్‌గా ఉన్న ఆమెకు..

బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్తో పెళ్లి అంటూ ఎవరో నెట్టింట పుకార్లు పుట్టించారు. అవి కాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండడంతో.. తాజాగా ఈ రూమర్స్‌పై బర్రెలక్క రియాక్టయ్యారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే.. “నేను బిగ్ బాస్ షోను చూడను.. ఎదో రెండు ఎపిసోడ్ లు చూశాను. ఎన్నికల ప్రచారం హడావిడిలో పడి దాన్ని పక్కన పెటేశా.. లాస్ట్ లో ఫినాలే ఎపిసోడ్ ఒకటి చూసా.. నేను ఎప్పుడూ అతనికి ఫోన్ కూడా చేయలేదు. అలాంటిది అతనికి నాకు పెళ్లి అంటూ వార్తలు పుట్టించారు. కొంతమంది యూట్యూబ్ లో మా పెళ్లి కూడా చేశారు.

ఆ పెళ్ళికి పెద్ద పెద్ద స్టార్స్ కూడా వచ్చినట్టు వీడియోలు చేశారు. సోషల్ మీడియాలో లైకులు కోసం వ్యూస్ కోసం ఇంత దిగజారుతారా..? ఇజ్జత్ తీస్తారా..? ఎవరి జీవితం నాశనమైన పట్టించుకోరా.? ఇలా తప్పుడు వార్తలు ఎలా పుట్టిస్తారు.? నేను చాలా వీడియోల్లో ప్రశాంత్ ను అన్న అని పిలిచాను. అలాంటిది నాకు అతనికి పెళ్లి అంటూ తప్పుడు వార్తలు సృష్టిస్తారా..?” అంటూ ఫైర్ అయ్యారు బర్రెలక్క.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *