ఓ యువకుడు ఆంటీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.. తన కామా కోరికలను తీర్చుకుంటూ వస్తున్నాడు.. అంటే ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారట. పూర్తీ వివరాలోకి వెళ్తే గుంటూరుకు చెందిన రాధ(45) భర్త చనిపోయాడా.. లేక ఈ ఆంటీని తట్టుకోలేక వదిలేసి పోయాడో తెలియదు కానీ.. సదరు ఆంటీ మాత్రం భర్త లేడన్న విషయం పక్కన పెట్టి 20 ఏళ్ల యువకుడు వెంకటేశ్‌కు వల విసిరింది. వయసులో ఉన్న వెంకటేశ్ టైంపాస్ అవుతుందని ఆంటీని తగులుకున్నారు.
ఇంకేముందు కొన్నాళ్లుగా స్వర్గసుఖాల్లో తేలిపోతున్నారు. అయితే సదరు యువకుడు వెంకటేశ్‌కు ఆంటీ తనను వదిలేలా లేదని అర్థమైనట్లు ఉంది. ఆమెతో ఉంటే తన భవిష్యత్ అంధకారం అవుతుందని భావించాడు. వదిలించుకోవాలని దూరం దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఎడబాటును భరించలేకపోయిన ఆంటీ రాధ.. వెంకటేశ్‌తో గొడవ పడింది. ఈ గొడవ కూడా తన మంచికే జరిగిందని భావించిన వెంకటేశ్ ఇదే అవకాశంగా భావించి రాధ ఇంటికి రావడమే మానేశాడు.
అయితే వెంకటేశ్‌తో ఎడబాటును రాధ భరించలేకపోయింది. తన వద్దకు రావడం లేదని అసహనానికి గురైంది. తనకు దక్కని వెంకటేశ్ ఎవరికీ దక్కొద్దని భావించింది. ఈ క్రమంలో అదును చూసి యాసిడ్ దాడి చేసింది. అదృష్టవశాత్తు వెంకటేశ్ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. యాసిడ్ పూర్తిగా పడి ఉంటే ప్రాణాలు పోయేవని స్థానికులు అంటున్నారు. అణకువకు పరమార్థమైన మహిళ ఇలా బరితెగించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు వెంకటేశ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు.