ఐ లవ్ యు చెప్పిన వ్యక్తికీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రోజా కూతురు అన్షు.

రోజా కూతురు అన్షు కి రోజాను మించిన అందం అభినయంతో పాటు మానవత్వంతో కూడా రోజా లాగా మంచి పాపులారిటీ అందుకుంది. సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న అన్షు పేద పిల్లలకు సైతం సహాయం చేస్తూ ఉంటుంది. ఎప్పటినుంచో అన్షు సినిమాలలో నటించబోతోంది అంటూ ప్రచారం జరుగుతూనే ఉంది.

గతంలో విక్రమ్ కొడుకు నటిస్తున్న ఒక సినిమాలో ఈమె హీరోయిన్గా నటించేందుకు సైతం సిద్ధంగానే ఉందంటూ పలు రకాల వార్తలు వినిపించాయి. కానీ అవన్నీ కూడా రూమర్లు కానీ మిగిలిపోయాయి. అయితే అన్షు మాలిక సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది అంటూ గత కొన్ని నెలలుగా వార్తలు ప్రచారంలోకి వస్తూనే ఉన్నాయి. అయితే, అన్షు మాలికకి సినిమాల పై ఆసక్తి లేదు.

ఆమె కూడా తన తల్లి రోజా లాగే రాజకీయాల్లో రాణించాలని ఆశ పడుతుంది. అందుకే, తనకు తన తల్లే స్ఫూర్తి నిరుప‌మానం అని.. తన తల్లి ప‌ట్టుద‌లే తనకు భవిష్యత్తు లక్ష్యం అంటుంది అన్షు. ఇండస్ట్రీలో నటిగా, రాజకీయాల్లో ఎమ్మెల్యేగా రోజాకు ప్రతిభ గురించి, ఆమె ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి రోజా లాగే, రోజా కుమార్తె కూడా సక్సెస్ కావాలని ఆశిద్దాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *