అనసూయ భరద్వాజ్ రోజు రోజుకు గ్లామర్ డోస్ రెట్టింపు చేస్తుంది. హాట్ హాట్‌గా అందాలన్నీ ప్రదర్శిస్తూ రెచ్చిపోతుంది. వరుస సినిమా షూటింగ్‌ల్లో బిజీగా ఉంటున్న ఈ భామ కాస్త సమయం దొరికితే చాలు తన ఫ్యామిలీతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోంది.
తాజాగా బికినీ స్విమ్మింగ్ పూల్‌లో భర్త, పిల్లలతో కలిసి జలకాలు ఆడేస్తూ చిల్ అవుతోంది. తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆమె పలు చిత్రాల్లో నటిస్తోంది. ఆమె ఇటీవల విమానం చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.
సముద్రఖని ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాకి దర్శకత్వం శివ ప్రసాద్ యానాల నిర్వహించారు మరియు నిర్మాత కిరణ్ కొర్రపాటి నిర్మించారు. అయితే ఈ సినిమాలో అనసూయ వేశ్య సుమతి పాత్రలో నటించింది.







