హీరోలు అవి నొక్కినా కూడా నొక్కించుకోవాలి..! అనసూయ సంచలన కామెంట్స్.

బుల్లితెరపై పలు షోలలో కనపించి తన అందంతో మేస్మరైజ్ చేసింది.. అనసూయ ఏ విషయాన్ని అయినా సూటిగా స్పష్టంగా అడిగేస్తుంది. అందుకే ఆమెకు ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్ గా పేరొచ్చింది. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో అనసూయ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల పట్ల చాలా వ్యత్యాసాలు ఉన్నాయని ఈమె తెలియజేశారు.

కేవలం హీరోలను దృష్టిలో పెట్టుకుని సినిమాలను చేస్తున్నారని అనసూయ వెల్లడించారు. అయితే హీరోయిన్స్ మాత్రం వారితో రొమాన్స్ చేయడానికి మాత్రమే సినిమాలలో నటిస్తున్నారని అలాగే సహాయం కావాలని గట్టిగా అరిస్తే హీరోలు వచ్చి కాపాడతారని అనసూయ తెలియచేశారు. ఇలా హీరోలు నొక్కితే నొక్కించుకోవాలి గిల్లితే గిల్లించుకోవాలి తప్ప హీరోయిన్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు అంటూ..

ఈ సందర్భంగా అనసూయ హీరో హీరోయిన్లకు ఇండస్ట్రీలో ఇచ్చే ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ మధ్యకాలంలో పలువురు సెలబ్రిటీలు కూడా హీరోయిన్లకు ప్రాధాన్యత ఉండే పాత్రలు ఇవ్వాలి అంటూ దర్శక నిర్మాతలకు విజ్ఞప్తి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే అనసూయ కూడా ఇలా హీరోయిన్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *