చిరంజీవి ఇంటికి పొతే ఎలా చూస్తాడో తెలుసా..? అసలు విషయం చెప్పిన అల్లుఅర్జున్ మామ.

సాధారణంగా అల్లు అర్జున్ తమ ఊరికి వచ్చేటప్పుడు ఎవరికీ చెప్పకుండా ఆయనను తీసుకువస్తామని, కానీ ఆయన వచ్చిన కొన్ని నిమిషాల్లో ఆ విషయం అంతా పాకిపోతుందని అన్నారు. అల్లు అర్జున్ వచ్చాడని తెలిస్తే 60, 70 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ప్రజలు ఆయనను చూసేందుకు తమ గ్రామానికి వస్తారని వివరించారు.

అర్జున్ వస్తున్నాడని చెబితే రోడ్లు కూడా బ్లాక్ అయ్యేంత జనం వస్తారని, అందుకే ముందుగా ఎవరికీ చెప్పమని చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. ఇక, తన అల్లుడు నటించే చిత్రాల షూటింగులకు తాను వెళ్లడం తక్కువేనని, కానీ ఓసారి పుష్ప షూటింగుకు వెళ్లానని వివరించారు.

పుష్ప-2 షూటింగుకు కూడా రమ్మని పిలిచారని, త్వరలోనే వెళతానని చెప్పారు. సినిమా జీవితంలోనూ కష్టం ఉంటుందని, ఆ లైటింగ్, ఎండ, వాన, చలి ఇలా అన్ని పరిస్థితులను తట్టుకోవాల్సి ఉందని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *