జాన్వీ కపూర్ జిమ్ వర్కౌట్స్ చూశారా..? చూసే మీ టెంపరేచర్ పెంచేస్తోంది.

జాన్వీ తెలుగులో ఎన్టీఆర్ సరసన ఎన్టీఆర్ 30లో నటిస్తున్నసంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం జరుగుతోంది. ఈ మూవీ ద్వారా ఆమె తొలిసారిగా సౌత్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని ఇటీవల తెలిపింది జాన్వీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. కొరటాల శివ దర్శకుడు.

అయితే జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా అంచనా వేస్తున్నారు. ఇటీవల జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది.

ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. తాజాగా జాన్వీ కపూర్ జిమ్ లో కసరత్తులు చేస్తున్న పిక్స్ షేర్ చేసింది. బ్లూ జిమ్ వేర్ లో ఉన్న జాన్వీ కపూర్ మతిపోగొట్టేలా తన ఫిట్ నెస్, బిగుతైన పరువాలని ప్రదర్శిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *