సాయంత్రం 5:50 గంటల సమయంలో గర్భగుడిలోకి దక్షిణ ద్వారం గుండా ప్రవేశించిన వానరం.. విగ్రహం వద్దకు చేరుకుంది. అనుకోని అతిథి రాకతో మొదట్లో ఆందోళనకు గురైన భద్రతా సిబ్బంది.. విగ్రహానికి హాని కలిగిస్తుందేమోననే భయంతో కోతిని పట్టుకునే ప్రయత్నం చేసినట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. అయితే అయోధ్యలో నిద్రిస్తున్న పూజారులు అందరికీ అలానే అనిపించింది అని నిజంగానే హనుమంతులు వారు వచ్చారు అని అంటున్నారు. ఇక రామ భక్తులు ఇది నిజం అని నమ్ముతున్నారు,ఎందుకు అంటే హనుమంతులు వారు చిరంజీవులు అంటే మరణం లేని వారు అని అంటారు.
ఆ విదంగా హనుమంతులు వారు నిజంగానే సజీవనంగా ఉన్నారు అని రామ భక్తుల నమ్మకం. ఇక అలా అయోధ్య రామ మందిరం లోకి సాక్షాత్ శ్రీ హనుమంతులు వారు వచ్చారు అని భలంగా నమ్ముతున్నారు. శ్రీ రామ ప్రభు ఎక్కడ ఉంటే శ్రీ ఆంజనేయ కూడా అక్కడే ఉంటారు కదా అందుకే హనుమంతులు వారు అయోధ్య శ్రీ రామని చూడటానికి వచ్చారు అని అందరూ అనుకుంటున్నారు. ఇలా అయోధ్య ప్రాణ ప్రతిష్ట మొదలు పెట్టిన దగ్గర నుంచి ఎన్నో వింతలు జరిగాయి అని అక్కడ వారు చెప్తున్నారు.
అలానే ఎప్పుడో అంతరించి పోయిన జంభావంతులు కూడా అయోధ్యకి వచ్చారు అని ఒక వార్తా ప్రచారం అవుతుంది.శ్రీ రామని చూడటానికి అయోధ్యలో జంభావంతులు అడుగు పెట్టారు అని అక్కడ వాళ్ళు చూశారు అని అంటున్నారు.అయితే ఇవి ఏవి కట్టు కథలు అని కొట్టి పారేయలేం. మన పురాణాల ప్రకారం చిరంజీవులు ఉన్నారు అని చెప్తుంటారు. చిరంజీవులు అంటే మరణం లేని వారు. అలాంటి వారి లో ఒకరు హనుమంతులు వారు.
आज श्री रामजन्मभूमि मंदिर में हुई एक सुंदर घटना का वर्णन:
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) January 23, 2024
आज सायंकाल लगभग 5:50 बजे एक बंदर दक्षिणी द्वार से गूढ़ मंडप से होते हुए गर्भगृह में प्रवेश करके उत्सव मूर्ति के
पास तक पहुंचा। बाहर तैनात सुरक्षाकर्मियों ने देखा, वे बन्दर की ओर यह सोच कर भागे कि कहीं यह बन्दर उत्सव…