ప్రస్తుతం రష్మిక మందన్న.. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో తన సత్తా చూపిస్తూనే ఉంది. ఇప్పటికే హిందీలో టాప్ టక్కర్ ఆల్బమ్‌తో ఫేమస్ అయిన రష్మిక.. ఆ తర్వాత ‘గుడ్ బై’, ‘మిషన్ మజ్ను’ సినిమాలతో అక్కడి ప్రేక్షకులను పలకరించింది. తాజాగా ఈమె తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్ అనే సినిమాలో రణ్‌బీర్ కపూర్‌కు జోడిగా నటించింది.
అయితే అందాల ఆరబోతలో హద్దులకు పక్కన పెట్టేసింది రష్మిక. గ్లామర్ డోస్ మరింత పెంచి రెచ్చిపోతుంది. హాట్ ఫోజులతో కుర్రాళ్ల మనసుదోచేస్తుంది. భామ అందచందాలకు ఫిదా అవుతున్నారు. కవ్వించే అందాలతో కుర్రకారు మనసు దోచేస్తుంది రష్మిక మందన. చూపు తిప్పకోలేని అందాలతో మెస్మరైజ్ చేస్తుందీ చిన్నది.
అల్లు అర్జున్‌తో జోడిగా నటించిన పుష్ప మూవీ ఘన విజయంతో ఈ అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగింది. కవ్వించే అందాలతో కుర్రకారు మనసు దోచేస్తుంది రష్మిక మందన. చూపు తిప్పకోలేని అందాలతో మెస్మరైజ్ చేస్తుందీ చిన్నది. అల్లు అర్జున్‌తో జోడిగా నటించిన పుష్ప మూవీ ఘన విజయంతో ఈ అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగింది.