ఆ విషయంలో అబద్ధం చెప్పి అడ్డంగా దొరికిపోయిన శ్రీలీల.

శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్’లో మారుమోగుతున్న పేరు. ఈ భామ ప్రస్తుతం ఓ పది సినిమాల్లో నటిస్తూ సూపర్ బిజీగా ఉంది. ధమాకా హిట్‌తో ఒక్కసారిగా ఫామ్‌లోకి వచ్చిన శ్రీలీల తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. కుర్ర హీరోల ఫేవరేట్ కోస్టార్‌గా మారింది. అయితే ఇది ఇలా ఉంటే ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధించిన సందర్భంగా శ్రీ లీల ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది.

అందులో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ మొదటి ముద్దు విషయం గురించి స్పందించింది.కానీ ఇదే విషయంలో పూర్తిగా దొరికిపోయింది.ఒక ఇంటర్వ్యూలో యాంకర్ నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది.తెలుగులో లిప్ కిస్ చేయాలంటే ఏ హీరోతో చేస్తారు? అని అడగ్గా.నేను ఏ హీరోతో లిప్‌లాక్ సీన్‌లో నటించను. అలా చేయాల్సి వస్తే నా మొదటి ముద్దు నా భర్తకే ఇస్తాను అని శ్రీలీల తెలిపింది.

పెళ్లి చేసుకున్నాక భర్తనే ముద్దు పెట్టుకుంటానని చెప్పిన శ్రీలీల తను గతంలో ఇలాంటి సీన్ చేసిన విషయం మర్చిపోయి, పొరపాటున అబద్ధం చెప్పిసేంది.టీనేజ్‌లో ఉండగానే శ్రీలీలకు హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చింది.అలా కన్నడలో 2019లోనే కిస్ అనే చిత్రంలో నటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *