స్టార్ హీరోయిన్ బట్టలు మార్చుకుంటున్న వీడియో వైరల్, షాక్ లో ఇండస్ట్రీ.

రష్మిక ఫేస్‌ను మార్ఫింగ్ చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. రష్మిక ఎద అందాలు చాలా దారుణంగా ప్రదర్శించినట్టుగా ఈ వీడియోలో చూపించారు. బ్లాక్ కలర్ డ్రెస్‌లో, అసభ్య కరంగా ఎక్స్ పోజింగ్‌తో లిఫ్ట్‌లో వెళుతున్నట్టు రష్మికను ఆ వీడియోలో కనిపించింది. రష్మిక‌పై చేసిన ఆశ్లీల వీడియో గురించి సినీ , రాజకీయ ప్రముఖులు స్పందించారు. అయితే డీప్ నేక్ తో కాస్త వల్గర్ ఉన్న వీడియోకి రష్మిక మొహాన్ని యాడ్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు కొందరు ఆకతాయిలు.

దీంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఈ డీప్ ఫేక్ వీడియోపై దాదాపు టాప్ సెలబ్రెటీస్ అందరు స్పందించారు. ఇలాంటి వారిని ఉపేక్షించకూడదని, ఆ వీడియో చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతే వేగంగా కేంద్ర ప్రభుత్వం స్పందించి.. ఆ వీడియో చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

ఇదిలా ఉంటే.. తాజాగా మరో స్టార్ హీరోయిన్ డీప్ ఫేక్ వీడియో వైరల్ గా మారింది. ఈసారి బాలీవుడ్ స్టార్ కాజోల్ ను టార్గెట్ చేశారు. ఆ వీడియోలో ఎవరో బట్టలు మార్చుకున్నట్లుగా ఉంది. దానికి కాజోల్ పేస్ ను యాడ్ చేసి వీడియో క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నా లెక్కచేయకుండా.. ఇలాంటి అసభ్యకరమైన వీడియోలు చేస్తున్న ఆకతాయిలపై ఎలాంటి యాక్షన్ తీసుకోనున్నారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *