పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన టాలీవుడ్ స్టార్ హీరో కూతురు. ఎలా బయటపడిందంటే..?

పెళ్లి తర్వాత అందరూ అడిగిన మొదటి ప్రశ్న.. శుభవార్త ఎప్పుడు అని. కానీ అదే శుభవార్త పెళ్లికి ముందు వింటే మాత్రం వినడానికి కూడా చాలా తేడాగా ఉంటుంది. కానీ ఇండస్ట్రీలో మాత్రం పెళ్లి తర్వాత గర్భవతి కావాలి అనే రూల్స్ ఎక్కడా ఉండవు. తెలుగు ఇండస్ట్రీలో కొందరు ముద్దుగుమ్మలు పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ అయ్యారు.

అయితే ఇండస్ట్రీలో పరువు ప్రతిష్టలు గల ఆ హీరో ఫ్యామిలీ.. ఆ విషయాన్ని గుట్టు చప్పుడు కాకుండా లో లోపల దాచేసి కూతురికి నిశ్చితార్ధం చేశాడు అని ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ రోజుల్లో యువత ఎలా ఉందో మనకు తెలిసిందే. ఫ్రెండ్షిప్ పేరుతో పాడు పనులన్నీ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే ప్రేమ దోమ అంటూ తప్ప తాగేసి తిరిగిన ఆ హీరో కూతురు. తన బాయ్ ఫ్రెండ్ కారణంగా గర్భం దాల్చిందట.

ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న కుటుంబ సభ్యులు అనఫీషియల్ బంధాన్ని పవిత్ర బంధం గా మార్చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. డబ్బున్న వాళ్లు ఏం చేసినా అందరికి నచ్చుతుంది అని.. మిగతా వాళ్లు ఇలా చేస్తే దుమ్మెత్తిపోస్తారు అని.. స్టార్ హీరో కూతురు కావడంతో ఇలా సైలెంట్ గా ఉన్నారని చెప్పుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *