మూడు రోజుల క్రితం నుంచి ట్విట్టర్ లో వర్ష డిసౌజా మరియు దొర సాయి తేజ వీడియో వైరల్ అవుతుంది. ఈ ఒక్క సారే కాదు ఇది వరకు కూడా కొందరు కార్ వీడియో అంటూ పోస్ట్ చేసి, వీళ్ళందరినీ ట్రోల్ చేశారు. అయితే కొందరు ఆకతాయిలు ట్విట్టర్, రేడిట్ మరియు టెలిగ్రాం లో వర్ష డిసౌజా మరియు దొర సాయి తేజ ఇద్దరు కలిసి ఉన్నట్లు గా ఫేక్ వీడియో లు సృష్టించి అప్లోడ్ చేస్తున్నారు.
దీని వల్ల వీళ్ళ కెరీర్ చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇలాంటి వీడియోస్ వల్ల మానసికంగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశముంది. ఇలా ఆకతాయిలు చేయడం కూడా మంచిది కాదు ఇది చట్ట రీత్యా నేరం కూడా అంతేకాకుండా ఇలాంటి పనులు చేసే వారికి కట్చితంగ తాగిన శిక్ష పడుతుంది. ఇక మీద అయిన ఆకతాయిలు ఇలాంటి ఫేక్ వీడియో లు అప్లోడ్ చేయడం మానేసి , వాళ్ళ టాలెంట్ ని ఎంకరేజ్ చేయండి.
దొర సాయి తేజ సొంతగా యూట్యూబ్ లో ఒక యూట్యూబ్ ఛానెల్ తేజ్ ఇండియా అనే ఛానెల్ ని ఓపెన్ చేసాడు. తను నటించిన షార్ట్ ఫిల్మ్స్ అన్ని ఈ ఛానెల్ లోనే అప్లోడ్ చేస్తుంటాడు. అతి తక్కువ కాలంలో ఈ ఛానెల్ యూట్యూబ్ లో చాలా ఫేమస్ అయ్యింది. వర్ష డిసౌజా మరియు దొర సాయి తేజ ఇద్దరు కలిసి బ్యాక్ బెంచర్స్ ఇంకా తదితర షార్ట్ ఫిల్మ్స్ లో నటించారు.