చెన్నై అళ్వార్‌పేటలో గల డీడీకే రోడ్‌లో నివసిస్తోంది విజయ్ ఆంటోనీ కుటుంబం. ఆయనకు భార్య ఫాతిమా, ఇద్దరు కుమార్తెలు లారా ఆంటోని, మీరా ఆంటోనీ ఉన్నారు. 16 సంవత్సరాల మీరా చర్చ్ పార్క్ స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్నారు. చదువులో వెనుకపడటం ఒత్తిడిలోకి నెట్టినట్టు చెబుతున్నారు. అయితే ఆయన పెద్ద కూతురు మీరా ఇంట్లోఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం తమిళ, తెలుగు సినీ ఇండస్ట్రీలో కలకలం రేపింది.
ఆమెకు 16 యేళ్లు. చెన్నైలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఈమె 12వ తరగతి చదువుతోంది. చెన్పైలోని డిడికె రోడ్‌లోని తన ఇంట్లో తెల్లవారుఝామున 3 గంటలకు ఈమె ఈ అఘాత్యానికి పాల్పడింది. అయితే రాజమండ్రిలో బిచ్చగాడు 2 ఫేమ్ హీరో విజయ్ అంటోని సందడి చేశారు. రాజమండ్రిలో భిక్షాటన చేసుకునే వారికి స్వయంగా భోజనాలు వడ్డించారు హీరో విజయ్ ఆంటోని.
స్వయంగా బిర్యాని కూల్ డ్రింక్ ఐస్ క్రీమ్ అందించి మంచి మనసు చాటుకున్నారు. స్వయంగా బిక్షఘటన చేసుకునే వారికి ఇలా భోజనాలు వడ్డించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు విజయ్, బిచ్చగాళ్ళతో కలిసి ఇలా హోటల్లో విందులో పాల్గొనడం చాలా హ్యాపీ గా ఉంది.. సినిమాలో జరిగే యదార్థ ఘటనను నిజ జీవితంలో బిక్షగాళ్లకు భోజనాలు వడ్డించడం చాలా సంతోషంగా అనిపిస్తోంది.