పెట్రోలింగ్ కారులోనే పోలీస్ అధికారి శృంగారం, ఇదిగో వీడియో..!

వీడియో తీసిన బాల్టిమోర్ బ్యానర్ అనే సంస్థకు చెందిన వ్యక్తి మాట్లాడుతూ.. పార్క్ నుంచి వెళ్లడానికి ముందు పోలీస్ అధికారి, ఆ మహిళ కారులోపల కనీసం 40 నిమిషాల పాటు ఉన్నారని చెప్పారు. ప్రిన్స్ జార్జ్ కౌంటీలోని ఆక్సన్ హిల్ హైస్కూల్ సమీపంలో కార్సన్ పార్క్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

అయితే యూఎస్ మేరీల్యాండ్ పోలీసు అధికారి రాసలీల్లో మునిగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పోలీస్ అధికారి ఓ యువతిని పెట్రోలింగ్ కారు ముందు ముద్దు పెట్టుకోవడం చూడవచ్చు. అనంతరం ఆ యువతిని పెట్రోలింగ్ కారులోకి తీసుకువెళ్లారు. లోపల ఇద్దరూ ఏం చేసారనేది తెలుసంటూ వీడియోపై నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు.

వైరల్ వీడియో తర్వాత ప్రిన్స్ జార్జ్ కౌంటీ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆ పోలీస్ అధికారిని సస్పెండ్ చేసింది. దీనిపై దర్యాప్తును ప్రారంభించింది. వీడియో ఇదిగో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *