వయసు పెరుగుతున్న వన్నె తరగని శిల్పా శెట్టి అందాలూ. వైరల్ వీడియో.

పేరుకు బాలీవుడ్ భామ అయిన శిల్పా శెట్టికి తెలుగు సినిమాలతో మంచి అనుబంధమే ఉంది. ఈమె త్వరలో ఓ ప్యాన్ ఇండియా తెలుగు ప్రాజెక్ట్‌తో పలకరించబోతున్నట్టు సమాచారం. అయితే తెలుగు ప్రేక్షకులకు కూడా శిల్పాశెట్టి సుపరిచితురాలే.. దర్శకేంద్రుడు రాఘవేంద్ర దర్శకత్వంలో వచ్చిన సహస వీరుడు..సాగర కన్య లో నటించింది శిల్పా. ఈ మూవీలో సాగర కన్యగా తన నటనతో అందంతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ.

ఇక తమిళ్ లోనూ లు చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు వయసు 48. ఐదుపదుల వయసుకు దేగ్గరైనా కూడా శిల్పా తరగని అందంతో ఆకట్టుకుంటున్నారు. సన్నజాజి తీగల ఉండే శిల్పా శెట్టి కుర్ర హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోని వయ్యారంతో కవ్విస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో మాత్రమే లు చేస్తున్న శిల్పా శెట్టి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. నిత్యం తన యోగా ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంది.

అలాగే ఫోటో షూట్స్ తోనూ బిజీగా గడిపేస్తుంది. రకరకాల ఫోజుల్లో ఫోటోలు దిగి సొషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా శిల్పాశెట్టి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలకు కుర్రకారు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. శిల్పాలను దేవకన్యలతో పోల్చుతున్నారు నెటిజన్స్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *