మిస్ యు అంటూ ఏడుస్తున్న యాదమ్మ రాజు, అసలు ఏం జరిగిందో చుడండి.

పటాస్ షో ముగియగా పలు బుల్లితెర షోల్లో యాదమ్మ రాజు కామెడీ స్కిట్స్ చేయడం జరిగింది. జబర్దస్త్ నుండి సీనియర్ కమెడియన్స్ తప్పుకోవడంతో యాదమ్మ రాజు అక్కడ కీలక స్థానం దక్కింది. యాదమ్మ రాజు టీమ్ లీడర్ కూడా అయ్యాడు. ఎక్స్ట్రా జబర్దస్త్, జబర్దస్త్ షోలలో యాదమ్మ రాజు సద్దాంతో కలిసి స్కిట్స్ చేస్తున్నాడు. అడపాదడపా చిత్రాలు కమెడియన్ గా అతనికి ఆఫర్స్ వస్తున్నాయి. అయితే ఈటీవీలో పటాస్ అనే కామెడీ షో ద్వారా టెలివిజన్ రంగానికి పరిచయమైన నటుడు యాదమ్మ రాజు.

సంతోష్ అనే దర్శకుడి ప్రోత్సాహంతో, హరి అనే యువకుడితో కలిసి రాజు స్కిట్స్‌లో నటిస్తుండేవాడు. తర్వాత జీ తెలుగు ఛానల్ నిర్వహించిన అదిరింది అనే కామెడీ షోలో కూడా తాను నటించాడు. ఆ షోలో గల్లీ బాయ్స్ అనే టీమ్ ద్వారా తన ప్రదర్శనలను అందించాడు. పంచ్ డైలాగులను అమాయకమైన రీతిలో చెప్పడం యాదమ్మ రాజు ప్రత్యేకత. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్న యాదమ్మ రాజు పలు సినిమాలలో కూడా నటించాడు. 2021 లో నిర్మాత నాగబాబు యాదమ్మ రాజుకు బస్తీ బాయ్స్ అనే వెబ్ సిరీస్‌లో అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు.

జబర్దస్త్ ఫేమ్ బుల్లెట్ భాస్కర్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. 2020 లో నేచర్ కేర్ ఇన్నోవెర్షన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ యాదమ్మ రాజును హైదరాబాద్ రాడిషన్ బ్లూ హోటల్‌లో ‘డాక్టర్ లాఫ్టర్ అవార్డ్ 2020’ పురస్కారంతో సత్కరించింది. జీ తెలుగులో వినాయక చవితి స్పెషల్‌గా ‘బాపు బొమ్మకు పెళ్లంట’ అనే ఎంటర్ టైన్మెంట్ కార్యక్రమాన్ని ఆగష్టు 22, 2020 తేదిన ప్రసారం చేస్తుండగా, ఆ కార్యక్రమంలో షార్లీ స్టెల్లా అనే అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు యాదమ్మ రాజు తెలిపాడు. ఆమెను సభికులకు పరిచయం చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *