భార్యలను మార్చుకున్న స్నేహితులు..! చివరకు దిమ్మతిరిగే షాక్.

చిన్ననాటి స్నేహితులు. పెరిగి పెద్దయ్యాక కూడా తమ స్నేహాన్ని అలాగే కాపాడుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో ఇద్దరికీ పెళ్లయింది. ఈ క్రమంలో ఇద్దరికీ ఓ తల తిక్క ఆలోచన వచ్చింది. అదే ఇద్దరూ తమ భార్యలను మార్చుకోవాలని. వింతేమిటంటే వీరి మాటకు భార్యలు కూడా ఓకే చెప్పటం. ఇలా ఎన్నోసార్లు తమ భార్యలను మార్చుకునేవారు. కొంతకాలం గడచింది.

అయితే బెడ్ రూంలో భార్యతో రెచ్చిపోయేవాడు భర్త. అతడికి స్వర్గం చూపించేది బార్య. అందం, చందంతో ఆమె ఇస్తున్న పడక సుఖంపై భర్త ఫిదా అయ్యేవాడు. అయితే ఇటీవల ఫ్రెండ్స్ కూడా నిన్నుఅనుభవించాలనుకుంటున్నారని.. వాళ్ల భార్యలను తనతో శృంగారం చేయిస్తారని.. ఒప్పుకోవాలని భార్యకు విషయం చెప్పి షాక్ ఇచ్చాడు. ఒక్కసారి మనం భార్యలను మార్చుకుందామని.. నీకు ఇష్టం అయితే కంటిన్యూ చేద్దాం అని..

లేదంటే లేదని భార్యకు ఆఫర్ ఇచ్చాడు. దీనికి ఆ భార్య మండిపడింది. భర్తకు అలాంటివి నాకు నచ్చదని వార్నింగ్ ఇచ్చింది. అయితే ప్లాన్ వేసి భార్యను స్నేహితుల భార్యలో కలిసి గోవా తీసుకెళ్లాడు భర్త. అక్కడ మద్యంసేవించి శృంగారం చేయాలని చూశారు. కానీ ఆ భార్య మద్యం తాగకుండా విసిరేసింది. ఫ్రెండ్స్ కోరిక తీర్చలేదని భర్త సీరియస్ అయ్యాడు. భార్యను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. దీంతో పోలీసులకు ఆ భార్య ఫిర్యాదు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *