విష్ణుప్రియ కాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. మామూలుగా విష్ణుప్రియ అనగానే నెటిజన్స్‌కు టక్కున గుర్తొచ్చేది.. ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్.. ఆ అకౌంట్లో ఆమె తన హాట్ పిక్స్‌ను పోస్ట్ చేస్తూ ఓ రేంజ్లో ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. విష్ణుప్రియ ఆ మధ్య ఓ వీడియో సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పాటలో ఈ హాట్ యాంకర్ తన అందచందాలతో కేక పెట్టించింది.
అయితే ఇక నిత్యం సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేయడంలో అమ్మడి తరువాతే ఎవరైనా అన్నట్లు హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ కుర్రకారును రెచ్చగొడుతూ ఉంటుంది. అయితే థైస్ ను లేదా ఎద అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతూ ఉంటుంది. ఇక ఈ మధ్య ఆధ్యాత్మిక చింతనలో ఉన్న విష్ణు ప్రియ.. గుడులు, గోపురాలు అంటూ తిరుగుతూ కనిపించింది. ఇక తాజాగా మరోసారి అమ్మడు హాట్ ఫోటోషూట్ తో రెచ్చిపోయింది. ఫ్లోరల్ లెహంగా పైన వైట్ బ్లేజర్ వేసుకొని.. లోపల బ్రాలో బయటకు వచ్చిన ఎద అందాలను ఆరబోసింది.
క్లివేజ్ షో చేస్తూ ముద్దుగుమ్మ ఓ రేంజ్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక దీంతో నెటిజన్స్ ఆమెపై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో ఆమె కామెంట్స్ ఆఫ్ చేసినా .. ఆమె ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేసి మరీ ఏకిపారేస్తున్నారు. ఛీఛీ.. అవకాశాల కోసం అంతగా దిగజారాలా పాప.. చెప్పుకొస్తున్నారు. మరి విష్ణుప్రియ ముందు ముందు తన అందాల ఆరబోతతో ఎలాంటి అవకాశాలను అందుకుంటుందో చూడాలి.