కొంతమంది సెలబ్రిటీలు ఈ సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు. సరిగ్గా ఇప్పుడు ఇదే పని చేసింది యాంకర్ విష్ణు ప్రియ. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌లో తన డ్యాన్స్ వీడియోను విష్ణు ప్రియ పోస్టు చేసింది. అయితే యంగ్ యాంకర్ విష్ణు ప్రియ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఈ మధ్యకాలంలో అయితే అందాల సునామీ సృష్టిస్తూ తెగ రెచ్చిపోతోంది. సోషల్ మీడియాను షేక్ చేస్తూ అందాల విందు చేస్తోంది.
తన గ్లామర్ ఏ మాత్రం దాచుకోకుండా అంతా నెటిజన్ల ముందు పెడుతుండటంతో నిత్యం వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతోంది విష్ణు ప్రియ. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఫోటో షూట్ చేసి కుర్రకారుకు మైకం తెప్పించింది. పైట జారవిడిచి కెమెరా ముందు ఫోజులిచ్చింది విష్ణు ప్రియ. భారీ ఎద అమలు హైలైట్ అయ్యేలా తళుక్కుమంది. ఈ ఫొటోస్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దీంతో ఈ పిక్స్ క్షణాల్లో వైరల్ గా మారాయి. నడుముపై నుండి పైట జారడం చూసి పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు.
మొదట మోడలింగ్ చేసి యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించి బుల్లితెరపై అడుగుపెట్టకముందే పలు షార్ట్ ఫిలిమ్స్ చేసింది ఈ అందాల సోయగం. ఆ తర్వాత చిన్ని తెరపై అడుగుపెట్టి యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్ పంచుకుంటూ వస్తోంది విష్ణుప్రియ. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేస్తోంది. దీంతో నిత్యం ఆమె సోషల్ మీడియా వాల్ పైనే కన్నేస్తున్నారు నెటిజన్లు.