వేశ్య‌ల‌తో ప‌డుకొన్న స్టార్ హీరో, లవర్ కి ఎలా దొరికడో చుడండి.

గత కొంతకాలంగా బాలీవుడ్ యాక్టర్ ఆదిత్య రాయ్‌ కపూర్, అనన్య పాండే ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు అంటూ వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో వైర్లు అవుతున్నాయి. అయితే ఫిల్మ్ క్రిటిక్ అని చెప్పుకునే పాకిస్తాన్ కు చెందిన ఉమైర్ సంధు ఈ మధ్యకాలంలో మరీ రెచ్చిపోతున్నాడు. సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతూ సినీ సెలబ్రిటీలపై ట్వీట్స్ చేస్తూ సంచలనాలకు తెరలేపుతున్నాడు. కేవలం ఆయన ఇండియన్ యాక్టర్స్‌నే టార్గెట్ చేస్తుంటాడు. ఎప్పటికప్పుడు సంచలన కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాడు.

తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో పై దారుణమైన పోస్ట్ పెట్టాడు ఉమైర్ సంధు. ఇక గత కొంతకాలంగా బాలీవుడ్ యాక్టర్ ఆదిత్య రాయ్‌ కపూర్, అనన్య పాండే పీకల్లోతు ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. ఇటీవల వీరిద్దరు కలిసి ట్రిప్ కు వెళ్లి ఎంజాయ్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఈ వార్తలు నిజమేనేమో అని అంతా భావించారు. ఈ క్రమంలోనే ఈ మధ్య లవ్ బర్డ్స్ గా ఎంజాయ్ చేస్తున్న ఆదిత్యా రాయ్ కపూర్ లైగర్ బ్యూటీ అనన్య పాండే గురించి దారుణమైన కామెంట్ చేశాడు. ‘ఆదిత్య సెక్స్ అడిక్టెడ్’ అని అనన్య తన క్షోజ్ ఫ్రెండ్స్ కు చెప్పిందట.

స్పెయిన్ లో ప్రాస్టిట్యూట్స్ తో పడుకున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు కూడా తెలిపింది. బార్సిలోనాలో అతను నైట్ గర్ల్స్ తో బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చిందని ఉమైర్ సంధు తెలిపాడు. ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో నెటిజన్స్ ఉమైర్ సంధుపై మండిపడుతున్నారు. నీకు ఇలాంటి పుకార్లు పుట్టించి అందరితో తిట్టించుకోవడానికి సిగ్గుగా లేదా..? ఎదుటివారిపై ఇలాంటి తప్పుడు వార్తలు ఎప్పుడూ రాయడమే నీపనా ? ఇలాంటి ట్వీట్స్ చేయడం మానుకోవాలని అంటూ ఘాటుగా చెప్పుతో కొట్టినట్లు కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *