చంద్రబాబు మీద పగ నాకు అప్పుడు పుట్టింది, అసలు విషయం చెప్పిన వర్మ.

ట్రైలర్ విడుదల సందర్భంగా మూవీ టీం ప్రెస్ మీట్ ని నిర్వహించగా ఈ ప్రెస్ మీట్ లో రాంగోపాల్ వర్మ రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఓ రిపోర్టర్, ‘పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ వాళ్ళు గాని వేరే వాళ్ళు ప్యాకేజీ స్టార్ అనే టైటిల్ తో విమర్శిస్తూ ఉంటారు. మీరు కూడా ప్యాకేజీ డైరెక్టర్ అనే ట్యాగ్ లైన్ మీకు ఇస్తే మీ రియాక్షన్ ఏంటి? అని అడగగా,

అందుకు రాంగోపాల్ వర్మ బదులిస్తూ.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ రోజురోజుకి పెరుగుతోంది. ఇందులో తాను కూడా భాగం అయ్యేలా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘వ్యూహం’ చిత్రాన్ని రెడీ చేస్తున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ పొలిటికల్ జర్నీ ఆధారంగా వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. పొలిటికల్ చిత్రాలకి వివాదాలు జోడించి ఆసక్తి పెంచడంలో వర్మ స్టయిలే వేరు.

వ్యూహం చిత్రాన్ని ఆర్జీవీ రెండు భాగాలుగా తెరెరకేక్కిస్తున్నారు. మొదటి భాగం నవంబర్ 10న రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో నేడు వ్యూహం మొదటి భాగం ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఊహించిన విధంగానే వర్మ వైయస్ జగన్ ని హైలైట్ చేస్తూ, వైఎస్ఆర్సీపీ కి అనుకూలంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *