అమెరికాలో ఈ హీరోయిన్ ఇల్లు ఎలా ఉందొ మీరే చుడండి.

అందమైన కళ్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది హీరోయిన్ అంకిత. చీమ చీమ చీమ అంటూ సాగే ఈ పాటలో ఎన్టీఆర్ తో కలిసి డ్యాన్స్ తో అదురగొట్టింది. సింహాద్రి సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న భామ.. ఆ తరువాత చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. విజయేంద్ర వర్మ, లాహిరి, లాహిరి, లాహిరిలో ధనలక్ష్మీ ఐ లవ్ యూ, రారాజు, మనసు మాట వినదు లాంటి సినిమాల్లోనూ కనిపించింది.

అయితే కొన్ని చిత్రంలో తన అందమైన కళ్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది హీరోయిన్ అంకిత. ‘చీమ చీమ చీమ చీమ’ అంటూ సాగే సాంగ్‌లో ఎన్టీఆర్‌తో కలిసి డ్యాన్స్‌తో అదరగొట్టింది. సింహాద్రి సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న భామ.. ఆ తర్వాత చేసిన చిత్రాలు పెద్దగా సక్సెస్ కాలేదు. విజయేంద్రవర్మ, లాహిరి లాహిరి లాహిరిలో, ధనలక్ష్మీ ఐ లవ్ యూ, రారాజు, మనసు మాట వినదు లాంటి చిత్రాల్లోనూ కనిపించింది. అయితే కొద్ది సినిమాలకే పరిమితమైన అంకిత 2016లో విశాల్ జగతాప్ అనే వ్యక్తిని పెళ్లాడింది.

తెలుగుతో పాటు తమిళం, కన్నడ సినిమాల్లోనూ నటించిన అంకిత ఇప్పుడేం చేస్తోంది? పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌ బై చెప్పిన అంకిత ప్రస్తుతం అమెరికాలో న్యూ జెర్సీలో స్థిరపడింది. దాదాపు అర ఎకరం స్థలంలో నిర్మించుకున్న అందమైన ఇంట్లో నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు సంతానం కాగా.. అంకిత భర్త విశాల్ అమెరికాలోని సిటీ బ్యాంక్‌ లో పని చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *