పద్ధతికి పరికిణి వేసినట్టు ఉన్న ఈ టాలీవుడ్ హీరోయిన్ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూడండి.

హాట్ హాట్ ఫోజులతో కుర్రాళ్లకు కంటిమీదకునుకు లేకుండా చేస్తోంది శ్రేయా ధన్నంతరి. అందాల వడ్డింపులో ఈ బ్యూటీ ఏ మాత్రం తగ్గడం లేదు. బాలీవుడ్‌లో వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ జోరులో ఉంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. ఫోటో షూట్‌లో ఈ భామ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. పరువాలన్నీ ప్రదర్శిస్తూ పిచ్చెక్కించేస్తోంది. అయితే హైదరాబాద్ లో పుట్టిన ఈమె చిన్న వయసులోనే పరదేశం వెళ్లిపోయింది.

కానీ ఢిల్లీలో చదువుకున్న ఈమె ఆ తరువాత ఇంజనీరియంగ్ పూర్తి చేసి మోడల్ రంగంలో అడుగుపెట్టింది. 2008 సంవత్సంలో ‘ఫెమినా మిస్ ఇండియా సౌత్’ పోటీల్లో పాల్గొంది. కానీ ఇందులో రన్నరప్ గా నిలిచింది. ఆ తరువాత మిస్ ఇండియా 2008 పోటీలో పాల్గొని ఫైనలిస్టుగా నిలచింది. ఆ తరువాతు తెలుగులో రెండు సినిమాల్లో నటించింది. కానీ స్టార్ గుర్తింపు రాలేకపోయింది. ఆమె ఎవరో కాదు శ్రేయా ధన్వంతరి. అక్కినేని నాగచైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘జోష్’ సినిమాలో శ్రేయా కనిపించింది.

ఆ తరువాత సందీప్ కిషన్ తో కలిసి ఆయన మొదటి సినిమా ‘స్నేహ గీతం’లోనూ అలరించింది. ఈ రెండు సినిమాలు ప్లాప్ కావడంతో శ్రేయా ధన్వంతరిని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆమె బాలీవుడ్ లో అవకాశాల కోసం వెళ్లింది. అక్కడ ఇమ్రాన్ హష్మీతో కలిసి నటించింది. ఆ తరువాత పలు హిందీ సినిమాల్లో నటించింది. ఆ తరువాత ‘ది ఫ్యామిలీ మేన్’, ‘ఏ వైరల్ వెడ్డింగ్’ అనే వెబ్ సిరీసుల్లో నటించడంతో గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలో శ్రేయా ధన్వంతరి స్టైలిష్ గా మారింది.

ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు హాట్ హాట్ ఫొటోషూట్ కు ఫోజులిచ్చింది. అయితే ఒకప్పుడు ఎంతో సాంప్రదాయంగా కనిపించిన ఈ భామ కు సంబంధించిన లేటేస్ట్ పిక్స్ చూసి షాక్ అవుతున్నారు. ప్రస్తతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈమ సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. తెలుగులోనూ అవకాశం వస్తే చేయడానికి రెడీగా ఉంది. అయితే ఆమె ఫొటోలను చూసిన వారంతా డిఫరెంట్ కామెంట్లు పెట్టి సందడి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *