‘ఛీ ఇంత దిగజారాలా..’ తమన్నా పై విరుచుకుపడుతున్న జనం, ఎందుకో తెలుసా..?

సౌత్ సినీ పరిశ్రమలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకుని మోస్ట్ సక్సెస్‍ఫుల్ స్టార్ హీరోయిన్‍గా దూసుకుపోతోంది తమన్నా భాటియా . హ్యాపీడేస్ సినిమాతో తెలుగు యువత గుండెల్లో చిచ్చు పెట్టిన ఈ మిల్కీ బ్యూటి ప్రస్తుతం సౌత్, నార్త్ సినిమాలు, వెబ్ సిరీసులతో తెగ బిజీగా ఉంది. అయితే నిన్న మొన్నటి వరకు, విజయ్‌ వర్మతో చెట్టాపట్టాలేసుకుని తిరిగి… సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన తమన్నా.. ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నారు.

తాజాగా లస్ట్ స్టోరీ2 నుంచి రిలీజ్‌ అయిన.. తన ఎక్స్‌క్లూజివ్ ప్రమోషనల్ వీడియో కారణంగా.. దాదాపు అన్ని సోషల్ మీడియా వేదికల్లో తనపై తీవ్ర విమర్శలొచ్చేలా చేసుకుంటున్నారు. ఎస్ ! నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ సినిమాల్లో.. కాస్త హద్దుల్లోనే ఎక్స్‌పోజింగ్ చేసి.. స్టార్ హీరోయిన్‌గా తమన్నా.. టాలీవుడ్ లో సినిమా అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌కు షిఫ్ట్ అయ్యారు.

ఇక అక్కడికి షిఫ్ట్ అయ్యి అవడంతోనే ఎక్స్‌పోజింగ్‌తో రెచ్చిపోవడం మొదలెట్టారు. సినిమాలతో పాటు.. సిరీసుల్లోనూ నటిస్తూ.. ఏకంగా అడల్ట్ సీన్స్‌లో.. 18 ప్లస్‌ కంటెట్లో నటిస్తున్నారు. ఇక ఆ క్రమంలోనే జీ కర్దా సిరీస్‌లో రెచ్చిపోయి మరీ అడల్ట్‌ సీన్లలో నటించి.. నెట్టింట వైరల్ అవుతున్నారు. ఇక జీ కర్దా సిరీస్‌కు తోడు.. లస్ట్ స్టోరీ 2లోనూ.. ఇలాంటి సీన్లలోనే నటించి… అంతటా హాట్ టాపిక్ అవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *