బిగ్ బ్రేకింగ్, హాస్పిటల్లో హీరో అజిత్, ఆందోళనలో అభిమానులు.
అజిత్ హాస్పిటల్ పాలవ్వడంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అజిత్‌కు ఏమైందోనని ఫ్యాన్స్ కంగారు పడుతోన్నారు. అజిత్ కోలుకోవాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు. రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసమే అజిత్…