గోర ఓటమి చూసాక ప్రజల ముందు బర్రెలక్క ఇచ్చిన స్పీచ్ వింటే నరాలు బిగుసుకుపోతాయ్. శెభాష్ బర్రెలక్క.
కేసీఆర్ ఒకటి తలిస్తే.. తెలంగాణ ప్రజలు మరొకటి తలిచారు. హ్యాట్రిక్ కొట్టాలన్న కేసీఆర్ ఆశలపై ప్రజలు నీళ్లు చల్లారు. దీంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత…