హీరో శ్రీకాంత్ కి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్, ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా..!
మెగాస్టార్ చిరంజీవికి హీరోల్లోనూ అభిమానులు ఉన్నారు. అందులో అందరి కంటే ముందు వరుసలో వచ్చే పేరు శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్. ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు……