Life Style

క్యాన్సర్ వచ్చే ముందు మన శరీరంలో కనిపించే మార్పులు ఇవే.

క్యాన్సర్ని తెలుగులో “కర్క రోగం” అని అంటారు. సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో నియంత్రించబడతాయి. కొన్ని సందర్భాలలో కణాల పెరుగుదలలో నియంత్రణ…