Videos

చంపేస్తారేమో..! బర్రేలక్క పై దాడి బయపడుతూ ఎలా ఏడుస్తుందో చుడండి.

పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో ప్రచారం నిర్వహిస్తుండగా ఆమె తమ్ముడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. బర్రెలక్కకు మద్ధతుగా ప్రచారంలో పాల్గొన్నవారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరించారు.…