Movies

జైలర్ మూవీ విలన్ అరెస్ట్, మద్యం మత్తులో ఏం చేసాడో తెలుసా..?

నటుడు వినాయగన్‌ తన అపార్ట్‌మెంట్‌లో మద్యం మత్తులో గొడవ చేశాడంటూ ఫిర్యాదు నమోదైంది. ఫిర్యాదును విచారించిన పోలీసులు నటుడిని ఎర్నాకులం టౌన్ నార్త్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు.…