జగన్ కుట్రని బయటపెట్టాడు, ఫ్యాన్స్ ముసుగులో వచ్చి నన్ను బ్లేడ్లతో కోస్తున్నారు : పవన్ కల్యాణ్
పిఠాపురం ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. తనను ఒక్కసారి గెలిపించమని భగవంతుడిని కోరితే పిఠాపురం పిలిచిందన్నారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో…
