వర్షాకాలంలో కరెంట్ స్విచ్ బోర్డులతో జర భద్రం, మీరు ఏం చెయ్యాలంటే..?
గోడలు తడిసిపోవడంతో స్విచ్ బోర్డులు కూడా షాక్ కొడుతుంటాయి. అటువంటి పరిస్థితిలో విద్యుత్ షాక్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి కొన్ని తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.…