Movies

టాలీవుడ్‌లో మరో విషాదం. ప్రముఖ సీనియర్ హీరో కన్నుమూత.

సీనియర్‌ నటుడు ఈశ్వరరావు కన్ను మూశారు. మిచిగాన్‌లోని తన కూతురు ఇంటికి వెళ్లిన ఆయన అనారోగ్య కారణంగా అక్టోబర్‌ 31న మృతి చెందారు. ఆయన స్వర్గం నరకం…