NTR 12 మంది సంతానం ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా..?
సామాన్యుడిగా మొదలై, అసామాన్యుడిగా నిలిచి, గెలిచిన నందమూరి తారకరామారావు జన్మదినం మే 28. మరో రెండేళ్లల్లో శతవసంతం సంపూర్ణం కానుంది. నవరసనటసార్వభౌముని కొలుచుకుందాం. తెలుగుపాలకుని తలచుకుందాం. ఆకర్షణకు…