సోగ్గాడు మళ్లీ పుట్టాడా ? ఆరు అడుగుల కటౌట్ తో శోభన్ బాబు వారసుడు, వీడియోస్ వైరల్.
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో.. ఆంధ్రుల అందగాడు..తెలుగు ప్రేక్షకుల సోగ్గాడు దివంగత హీరో శోభన్ బాబుకు సంబంధించిన ఏఐ వీడియో నెట్టింట వైరలవుతుంది. ఆర్టిఫీషియల్ టెక్నాలజీ సాయంతో…