Life Style

ఈరోజే ముక్కోటి ఏకాదశి స్నానం చేసి నీటిలో ఈ ఒక్కటి వేసి చేస్తే చాలు.

వైకుంఠ ఏకాదశి అనే పేరులో వైకుంఠ, ఏకాదశి అని రెండు పదాలున్నాయి. వైకుంఠ శబ్దం ఆకారాంత పుంలింగం. ఇది విష్ణువునూ, విష్ణువుండే స్థానాన్ని కూడా సూచిస్తుంది. చాక్షుస…